పైనంపల్లి అంగన్వాడి సెంటర్లో బతుకమ్మ వేడుకలు

79చూసినవారు
నేలకొండపల్లి మండలం పైనంపల్లి అంగన్వాడీ సెంటర్లో బతుకమ్మ వేడుకలను అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి అంగన్వాడీ టీచర్ బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. మన సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అంగన్వాడీ టీచర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్