డబ్బులతో గణనాథుడి అలంకరణ

83చూసినవారు
డబ్బులతో గణనాథుడి అలంకరణ
నేలకొండపల్లి మండల కేంద్రంలోని బుంగ బావి బజార్లో ఏర్పాటు చేసిన గణేష్ అలంకరణ అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వినాయకుడికి రూ. 60 వేలతో చేసిన దండతో అలంకరించారు. వాటిని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అదే బజార్ కు చెందిన సౌడోజు కార్తీక్ అనే వ్యాపారవేత్త నగదును అందించడంతో గణనాథుడిని ముస్తాబు చేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్