అంగన్వాడీ కేంద్రం నందు హెల్త్ క్యాంపు

58చూసినవారు
అంగన్వాడీ కేంద్రం నందు హెల్త్ క్యాంపు
ఖమ్మం 19వ డివిజన్ ఏకలవ్య నగర్ లోని అంగన్వాడీ కేంద్రం నందు గురువారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును స్థానిక కార్పొరేటర్ వెంకటనారాయణ ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంపులో మున్సిపాలిటీ సిబ్బందితో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న స్థానిక ప్రజలకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరం ఉన్న వారికి మందులను పంపిణీ చేసి, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్