జాకారంలో హెల్త్ క్యాంపు, డాక్టర్‌ను సన్మానించిన హెచ్ఎం

54చూసినవారు
జాకారంలో హెల్త్ క్యాంపు, డాక్టర్‌ను సన్మానించిన హెచ్ఎం
ఆళ్ళపల్లి మండలంలోని జాకారం ఎంపీపీఎస్ పాఠశాలలో మంగళవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కాగా ఇటీవల మండల హెల్త్ ఆఫీసర్ గా నియమితులైన సంఘమిత్రను పాఠశాల హెచ్ఎం షేక్ మొహమ్మద్ పాషా శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ పాయం సత్యవతి, పాయం రాంబాయి, బొమ్మల రమాదేవి, హెల్త్ సూపర్ వైజర్ శ్రీధర్ బాబు, విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్