ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

66చూసినవారు
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పలు సమస్యలపై వినతులు అందజేశారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాలలోని సమస్యలను బీఎస్పీ నాయకులు తహసీల్దార్ కు విన్నవించారు. సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను రక్షణ కల్పించాలని, ప్రభుత్వ భూములలో బోర్డులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మట్టే నాగేశ్వరరావు, కొమ్ము పూలే, శ్రీను పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్