నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి

84చూసినవారు
నేలకొండపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఎమ్మార్వో జాదవ్ మాణిక్ రావు ఫిర్యాదులను స్వీకరించారు. వారసత్వ భూములు, గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్యం, రైతు రుణమాఫీ వంటి సమస్యలపై ప్రజలు తహసీల్దార్ కు వినతి పత్రాలు అందజేశారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్