ఎస్టీ హాస్టల్ ను సుబ్లేడులోనే కొనసాగించాలి

79చూసినవారు
ఎస్టీ హాస్టల్ ను సుబ్లేడులోనే కొనసాగించాలి
స్థానిక ఎస్టీ హాస్టల్ ను సుబ్లేడు గ్రామంలోనే కొనసాగించాలని ప్రజా సంఘాల జేఏసీ నాయకులు మందడి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం తిరుమలాయపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఏమార్వోకు వినతిపత్రాన్ని అందించారు. ఇటీవలే కాలంలో సుబ్లేడు ఎస్టీ హాస్టల్ ను తిరుమలయపాలెం కేంద్రానికి తరలించి కొనసాగించడంతో దూరప్రాంతం విద్యార్థులు చదువుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్