కందుకూరులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

472చూసినవారు
కందుకూరులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
వేంసూరు మండలం కందుకూరు దళితవాడ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం భారతదేశ 74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేకల ధర్మారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోవిడ్ కారణంగా విద్యార్థులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు జె.వాసుదేవరావు, కె.మోహనరావు, ఎ. యస్.వి.నాగలక్ష్మి, యస్.యం సి.చైర్మన్ కె.నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్