సత్తుపల్లి వికలాంగులకు ఉచిత ఆర్టిసి బస్ పాస్

55చూసినవారు
సత్తుపల్లి వికలాంగులకు ఉచిత ఆర్టిసి బస్ పాస్
డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని సత్తుపల్లి మండలంలోని వికలాంగుల అందరికీ ఉచితంగా బస్సు పాసులు ఇప్పించుటకు సత్తుపల్లి సిద్దరం రోడ్డు నందు గల దివ్యాంగుల సేవా ఆశ్రమం వారు ముందుకు వచ్చారు. ఈ అవకాశాన్ని వికలాంగులు అందరూ వినియోగించుకోవాలని ఆశ్రమ నిర్వాహకులు వలపర్ల రవికుమార్ దివ్యాంగులందరినీ సోమవారం ప్రకటనలో కోరడం జరిగినది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్