అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

55చూసినవారు
అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జూలూరుపాడు మండల పరిధిలోని సాయిరాం తండా సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్