వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం

58చూసినవారు
వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం
వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పురోహితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతుందని ఆయన మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్