విశ్వనాథపల్లిలో ఘనంగా ఉగాది వేడుకలు

58చూసినవారు
కారేపల్లి మండల పరిధిలోనే విశ్వనాథపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రాక్టర్ పై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రభను గ్రామంలో ఊరేగించారు. ఇంటి ముందుకు వచ్చిన దేవుడి ప్రభ బండి కి నీళ్లు పోసి ముక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభ ఊరేగింపు సందర్భంగా సందడి నెలకొంది. మేళ్ల తాళాలతో ఈ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్