రేపు కారేపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

50చూసినవారు
రేపు కారేపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన
కారేపల్లి మండలంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సోమవారం పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని 15 గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించి ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్