సింగరేణి: శ్రీరామ డైరీ ఫామ్ సహకారంతో ముళ్ళ పొదల తొలగింపు

83చూసినవారు
సింగరేణి: శ్రీరామ డైరీ ఫామ్ సహకారంతో ముళ్ళ పొదల తొలగింపు
సింగరేణి మండల కేంద్రంలో ఎస్సీ స్మశాన వాటికలో శ్రీరామ డైరీ ఫామ్ యాజమాన్యం గుగులోతు రవి సహకారంతో ముళ్లపొదల తొలగింపు జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు పర్యవేక్షణలో కొనసాగింది. గత కొంతకాలం నుంచి స్మశాన వాటికలో దట్టంగా ముళ్లపొదులు పెరగడంతో ముళ్ళ పొదల తొలగింపు చేయడంతో ఎస్సీ కులస్తులు యాజమాన్యానికి, కాంగ్రెస్ జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్