అస్వస్థతకు గురైన కోదండరాం

581చూసినవారు
అస్వస్థతకు గురైన కోదండరాం
టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం డీహైడ్రేషన్‌ తో అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా ఆయన తార్నాకలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం నుంచి పార్టీ ఆఫీసుకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోదండరాం ఆరోగ్యం మెరుగైందని, త్వరలోనే ఆయన పార్టీ ఆఫీసుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్