ప్రాణాంతక వ్యాధులకు దారితీసిన పిల్లలపై పరిశోధనలు

50చూసినవారు
ప్రాణాంతక వ్యాధులకు దారితీసిన పిల్లలపై పరిశోధనలు
బ్రిటన్‌లో 1970 నుంచి 90 మధ్య ప్లాస్మా చికిత్స తీసుకున్న చాలా మంది లివర్ ఇన్‌ఫెక్షన్‌కు గురై క్రమంగా HIV, హెపటైటిస్‌-సీ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసింది. ఈ బాధితుల సంఖ్య 30వేలకు పైగా ఉండగా.. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిలో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సందర్భాల్లో హిమోఫీలియా రుగ్మతతో బాధపడుతున్న పిల్లలపై పరిశోధనలు చేయగా.. వీరిలో చాలా మంది HIV, హెపటైటిస్‌ సోకి మరణించారు.

సంబంధిత పోస్ట్