ఆసిఫాబాద్: జగన్నాడే మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

58చూసినవారు
ఆసిఫాబాద్: జగన్నాడే మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ
సంత్ శిరోమణి శ్రీ సంతాజీ జగన్నాడే మహారాజు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమేష్ జగన్నాడే మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా రైతు అధ్యక్షుడు వైరాగడే మారుతి పటేల్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు, హరందరే శంభు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్