ఆసిఫాబాద్: పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం

69చూసినవారు
ఆసిఫాబాద్: పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సోమవారం నిర్వహించబడుతుందని, ఈ సందర్భంగా ఉదయం 7గంటలకు జిల్లా ఎఆర్ హెడ్ క్వార్టర్స్ ఆసిఫాబాద్ కార్యాలయములోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద వివిధ సంఘటనల్లో నక్సలైట్ల చేతుల్లో అమరులైన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు శోక్ శ్రస్త్ పరేడ్ నిర్వహించబడుతుందని ఎస్ పి అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్, జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్