డిగ్రీ విద్యార్థులకు డివైఎఫ్ఐ అవగాహన సదస్సు

70చూసినవారు
డిగ్రీ విద్యార్థులకు డివైఎఫ్ఐ అవగాహన సదస్సు
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వాంకిడి మండలంలోని మోడల్ డిగ్రీ కాలేజీలో బుధవారం గంజాయి, డ్రగ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ ను ప్రభుత్వం పూర్తిగా అరికట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్