వాంకిడిలో రూ. 1.30 లక్షలు పట్టివేత

6510చూసినవారు
వాంకిడిలో రూ. 1.30 లక్షలు పట్టివేత
వాంకిడి మండలంలోని పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఉదయం 8: 30 గంటలకు వాహనాల తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 1,30,000లను పట్టుకున్నట్లు వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రాంబారే చంద్రషుడ్ తన కారులో హైదరబాద్ కు వెళ్తుండగా ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు ఎస్సై సాగర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్