మద్యం, డబ్బు అక్రమ రవాణా పై నిఘా ఉంచాలి

591చూసినవారు
మద్యం, డబ్బు అక్రమ రవాణా పై నిఘా ఉంచాలి
పార్లమెంట్ ఎన్నికల కోడ్ లో భాగంగా జిల్లాలో, సరిహద్దులో మద్యం, నగదు అక్రమ రవాణాపై నిఘా ఉంచి పట్టుకోవాలని కొమురంభీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో పోలీస్ అధికారులతో సర్కిల్ వారిగా జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ కు గల కారణాలను తెలుసుకొని, అవసరమైన చర్యలు చేపట్టి అరెస్టు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్