సమగ్రశిక్ష ఉద్యోగులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద వారి వేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ,. సమగ్ర ఉద్యోగుల సమస్యలను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ద్వారా అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామన్నారు.