ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

84చూసినవారు
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. అడ గ్రామానికి చెందిన హుడే లక్ష్మణ్ కు అదే గ్రామానికి చెందిన గంగుబాయితో గత 6 సం. క్రితం వివాహం జరిగింది. ఆదివారం ఇంట్లో జరిగిన చిన్న గొడవకు మనస్తాపానికి గురైన ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. గంగుబాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్