కనీస సౌకర్యాలు లేని వాంకిడి వారం సంత

56చూసినవారు
కనీస సౌకర్యాలు లేని వాంకిడి వారం సంత
వాంకిడి మండల కేంద్రంలోని వారసంతలో చినుకు పడితే బురదమయం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం వేలంపాటలు మాత్రం లక్షల రూపాయలు పలుకుతుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి. ఎన్నిసార్లు ఈ సమస్యను నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కానీ దీనిపై కనీసం స్పందన కూడా కరువైపోయిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్