కొమరంభీం: కమ్యూనిటీ భవనం కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం

61చూసినవారు
కొమరంభీం: కమ్యూనిటీ భవనం కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం
కొమరంభీం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘం నాయకులు గురువారం కాగజ్‌నగర్‌ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో మున్నూరు కాపు కులస్తులకు కమ్యూనిటీ భవనం కోసం భూమి కేటాయించాలని విన్నవించారు. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఇచ్చిన సిఫార్సు లేఖను సబ్ కలెక్టర్ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్