నజురుల్ నగర్ లో రాళ్ల వర్షం

16979చూసినవారు
ఇస్కాన్ నజరు నగర్ లో ఆదివారం ప్రాంతంలో భారీగా రాళ్ల వర్షం కురిసింది.రోడ్డు చుట్టూ నీరు నిలవడం వలన రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, రాళ్ల వర్షంతో బీభత్సమైన గాలివీయడంతో చెట్లు విరిగిపడి పడ్డాయని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్