సిర్పూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు కొత్త సార్సాల గ్రామానికి చెందిన ముగ్గురు కార్యకర్తలకు మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో కొత్త సార్సాల తాజా మాజీ సర్పంచ్& కుమురం భీమ్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు పుల్ల అశోక్ పాల్గొన్నారు.