సిర్పూర్: బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్

75చూసినవారు
సిర్పూర్: బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్
పెంచికల్ పేట్ మండల కేంద్రంలోని ఆదివారం కాంగ్రెస్ నాయకులు శంకర్ గౌడ్ తండ్రి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, తెలుసుకొని వారిని పరామర్శించి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్.

సంబంధిత పోస్ట్