చండ్రుగొండ: ప్రతిభకు పట్టం

79చూసినవారు
చండ్రుగొండ: ప్రతిభకు పట్టం
హైదరాబాద్ లో శాఖా పరంగా జరిగిన డ్యూటీ మీట్ లో చండ్రుగొండ ఎస్ఐ గంజి స్వప్న బ్రోంజ్ మెడల్ సాధించారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి చేతులమీదుగా అవార్డును ఆమె తీసుకున్నారు. ఎస్ఐ స్వప్న బ్రోంజ్ మెడల్ సాధించడంతో ఆమె ప్రతిభను గుర్తించిన అధికారులు జాతీయస్థాయి మీట్ కు ఆదివారం ఎంపిక చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో ఆమె పాల్గొననున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్