ఇడ్లీలో బొద్దింక

29706చూసినవారు
భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో శనివారం ఇడ్లీలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో హోటల్ యాజమాన్యంపై కస్టమర్లు గొడవకు దిగారు. ఈ హోటల్ పై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్