బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

62చూసినవారు
బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
దుమ్ముగూడెం మండలం రామచంద్రంపేట గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు దాసరి సాయన్న అధ్యక్షతన మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశంలో రాష్ట్ర నాయకులు ముద్దా బిక్షం మాట్లాడుతూ ఈనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ దాని మిత్రపక్ష పార్టీలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్