భారీగా మందు పాత్రలు స్వాధీనం

58చూసినవారు
భారీగా మందు పాత్రలు స్వాధీనం
చర్ల సరిహద్దు చత్తీస్ ఘఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా రాయగూడ దండకారణ్యంలో శనివారం మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఇలాకా కోర్ జోన్‌లో జరిగిన భద్రతా బలగాలు ప్రతీకార చర్యను చూసిన నక్సలైట్లు పారిపోయారు. ఎదురుకాల్పుల తర్వాత మావోలు డంప్ చేసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఫోర్స్, డిఆర్జి బస్తర్ ఫైటర్, కోబ్రా కార్ప్స్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

సంబంధిత పోస్ట్