సీజనల్ వ్యాధుల పట్ల  వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

85చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల  వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  వైద్య సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని  జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం అయన  దుమ్ముగూడెం మండల పరిధిలోని పర్ణశాల పిహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయన వెంట డిఐఓ  బాలాజీ నాయక్, ఎంసీహెచ్ నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్