పేకాట స్థావరంపై పోలీసుల దాడి

77చూసినవారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట స్థావరంపై  దుమ్ముగూడెం పోలీసులు ఆదివారం మెరుపుదాడి చేశారు. పర్ణశాల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో  సిఐ అశోక్ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై  దాడి చేశారు. పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి రూ. 49 వేల 920 ల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ  తెలిపారు. ఈ దాడిలో ఎస్సై వెంకటప్పయ్య, పోలీసు సిబ్బంది. ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్