నేడు పాల్వంచలో కరెంట్ కట్

55చూసినవారు
నేడు పాల్వంచలో కరెంట్ కట్
పాల్వంచ సీతారాంపట్నం సబ్ స్టేషన్ పరిధిలోని నవభారత్, శేఖరంబంజర, మంచికంటి నగర్, పాలకోయతండా ప్రాంతాలలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్