రేపు పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం

54చూసినవారు
రేపు పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో మే 6న మాస శివరాత్రి సందర్భంగా రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జి. సుదర్శన్ తెలిపారు. రుద్రహోమంలో పాల్గొనే భక్తులు 1, 516 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్