భద్రాద్రి జిల్లాలో తహసీల్దార్‌ల బదిలీలు

85చూసినవారు
భద్రాద్రి జిల్లాలో తహసీల్దార్‌ల బదిలీలు
భద్రాద్రి జిల్లాలో పలు మండలాల తహసీల్దారులను బదిలీ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. టేకులపల్లి ఎంఆర్ఓ నాగభవాని అశ్వాపురానికి, దమ్మపేట ఎంఆర్ఓ నరేష్ పినపాకకు, బూర్గంపాడు ఎంఆర్ఓ ముజాహిద్ టేకులపల్లికి, పినపాక ఎంఆర్ఓ శ్రీనివాసరావు గుండాలకు, చుంచుపల్లి ఎంఆర్ఓ కృష్ణ దమ్మపేటకు, గుండాల ఎంఆర్ఓ ఇమ్మానుయేల్ బూర్గంపాడుకు, అశ్వాపురం ఎంఆర్ఓ స్వర్ణ చుంచుపల్లికి బదిలీ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్