బూర్గంపాడు: పలు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

52చూసినవారు
బూర్గంపాడు: పలు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో పలు ప్రాంతాలను కాంగ్రెస్ నేతలు శుక్రవారం పరిశీలించినారు.
సారపాక రామభద్ర ఐటిఐ కాలేజీ పక్కనుండి గాంధీనగర్ కనకదుర్గమ్మ గుడి వరకు 30 అడుగుల రోడ్డు గత పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి ఈ రహదారి పై దృష్టి సారించి రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్