అశ్వాపురంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

54చూసినవారు
అశ్వాపురంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
అశ్వాపురం సీపీఐ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సీపీఐ పార్టీ మండల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 2, 1869న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో గాంధీ జన్మించారని దేశ స్వాతంత్య్రం పోరాటంలో కీలక పాత్ర పోషించారని, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అహింసాయుత నిరసనలకు నాయకత్వం వహించడం ద్వారా భారతదేశానికి స్వేచ్ఛను సాధించడంలో సహాయం చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్