విప్పలసింగారంలో ఘనంగా సద్దుల సంబరం

52చూసినవారు
విప్పలసింగారంలో ఘనంగా సద్దుల సంబరం
విప్పలసింగారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఆడబిడ్డల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణా సంస్కృతి సంప్రదాయబద్ధమైన తిరొక్క పువ్వులతో బతుకమ్మని పేర్చి, అంతరించిపోతున్న ఆటపాటలన్ని గుర్తు చేసుకుంటూ, ఆదివాసీగూడెం కావున బతుకమ్మ గద్దె చుట్టూ ఆదివాసీ నృత్యాలతో అలరించడం జరిగింది. అదేవిధంగా భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి, చెరువులో బతుకమ్మలన్ని సద్దులు చేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్