ఖమ్మం: నంది అవార్డు అందుకున్న బిఎన్ఆర్

53చూసినవారు
ఖమ్మం: నంది అవార్డు అందుకున్న బిఎన్ఆర్
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జిసిఎస్ వల్లూరి, ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బిఎన్ఆర్ ని ఆదివారం రవీంద్ర భారతిలో అతిరథ మహారథుల చేతులమీదుగా నంది అవార్డు ప్రధానోత్సవం జరిగింది. బిఎన్ఆర్ మున్ముందు కూడా ఎన్నో అత్యున్నత పురస్కారాలను పొందాలని బ్రిలియంట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు కోరారు.

సంబంధిత పోస్ట్