నిలిచిన బొగ్గు ఉత్పత్తి

69చూసినవారు
నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మణుగూరులో ఆదివారం బొగ్గు గనుల్లో ఉత్పత్తి పనులు నిలిచాయి. ఓసీ 2, ఓసీ 4, మణుగూరు ఓసీ గనుల్లో ఆదివారం భారీగా నీరు చేరింది. దీంతో బొగ్గుతో పాటు ఓబి పనులు కూడా అంతరాయం ఏర్పడింది. ఓసి లో ఉన్నటువంటి నీటిని తీసేందుకైతే అధికారులు బాహుబలి మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్