మా సమస్యలు త్వరగా పరిష్కరించండి

59చూసినవారు
మా సమస్యలు త్వరగా పరిష్కరించండి
పినపాక నియోజకవర్గం మణుగూరు మున్సిపాలిటీ కార్మికులకు 2021 జూన్ నుండి 2023 వరకు మొత్తం 22 నెలలు ఏరియస్ యూనిఫామ్ బట్టలు కుట్టుకూలితో ఇవ్వలేదు. సబ్బులు, గ్లౌజులు మరియు ఇతర సమస్యలు తెలియజేస్తూ మున్సిపాలిటీ కమిషనర్ ఉమామహేశ్వరకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మున్సిపాలిటీ వర్కర్స్ & యూనియన్ ఐఎఫ్టియు బ్రాంచ్ కమిటీ జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్