పోలీసుల పాత్ర కీలకం

76చూసినవారు
పోలీసుల పాత్ర కీలకం
ఎన్నికల నేపథ్యంలో పోలీసుల పాత్ర కీలకమైందని మణుగూరు డీఎస్పీ రవీంధర్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఓ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో శనివారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా 800 మంది సిబ్బందిని బందోబస్తుకు కేటాయించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్