గార్ల: ఇంటింటి సర్వే ప్రారంభించిన చేసిన సీపీఎం నాయకులు

61చూసినవారు
గార్ల: ఇంటింటి సర్వే ప్రారంభించిన చేసిన సీపీఎం నాయకులు
గార్ల మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామంలో సీపీఎం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు ప్రారంభించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఇంటింటి సర్వే చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు, మల్లెల నాగమణి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్