సింగరేణిపై వరుణుడి ప్రభావం

63చూసినవారు
సింగరేణిపై వరుణుడి ప్రభావం అంతా ఇంతా కాదు. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు గనుల్లో బొగ్గును ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు వెలికి తీయాల్సి ఉండగా కేవలం లక్ష టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. రానున్న రోజుల్లో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు రోజుకు 2 లక్షల టన్నులకు మించి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్