రాజీవ్ గాంధీ గ్వర్ బాయ్ మాతృ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

63చూసినవారు
రాజీవ్ గాంధీ గ్వర్ బాయ్ మాతృ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం
గార్ల మండలం తిర్లాపురం గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఆలిండియా రాజీవ్ గాంధీ గ్వర్ బాయ్ మాతృ ఆత్మీయ సమ్మేళ నమూనా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న ఎంపీ పోరిక బలరాం నాయక్. ఈ కార్యక్రమంలో గార్ల మండల కాంగ్రెస్ నాయకులు మరియు జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్