తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

73చూసినవారు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నీరుగారిపోయాయని, అవి ఖాళీ మాటలేనని అర్థమైందని కేటీఆర్ విమర్శించారు. "నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు" అన్న ప్రచారం కేవలం ఓట్ల కోసం పాతర వేసినట్లుందని, అమలు లేని వాగ్దానాలు ఇచ్చారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్