రాష్టవ్యాప్తంగా కేటీఆర్ పర్యటన

56చూసినవారు
రాష్టవ్యాప్తంగా కేటీఆర్ పర్యటన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.

సంబంధిత పోస్ట్