త్వరలో ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్?

77చూసినవారు
త్వరలో ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్?
హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు కొత్త ప్రభుత్వం కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేసే అవకాశం ఉందని ఎల్ఐసీ ఛైర్మన్ సిద్ధార్థ మోహంతి పేర్కొన్నారు. ప్రస్తుతం జీవిత బీమాకే పరిమితమైన ఎల్ఐసీకి ఈ కాంపోజిట్ లైసెన్స్‌తో మరో రకం ఇన్సూరెన్స్‌ను అందించే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఆరోగ్య బీమా సేవలను ఎంచుకుంది.

సంబంధిత పోస్ట్